(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.39. అధ్యాయః 039
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి సత్వగుణకార్యనిరూపణం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రహ్మోవాచ।
అతః పరం ప్రవక్ష్యామి తృతీయం గుణముత్తమం।
సర్వభూతహితం లోకే సతాం ధర్మమనిందితం॥ 14-39-1(93432)
ఆనందః ప్రీతిరుద్రేకః ప్రాకాశ్యం సుఖమేవ చ।
అకార్పణ్యమసంరంభః సంతోషః శ్రద్దధానతా॥ 14-39-2(93433)
క్షమా ధృతిరహింసా చ సమతా సత్యమార్జవం।
అక్రోధశ్చానసూయా చ శౌచం దాక్ష్యం పరాక్రమః॥ 14-39-3(93434)
ముధాజ్ఞానం ముధావృత్తం ముధాసేవా ముదాశ్రమః।
ఏవం యో యుక్తధర్మః స్యాత్సోముత్రాత్యంతమశ్నుతే॥ 14-39-4(93435)
నిర్మమో నిరహంకారో నిరాశీః సర్వతః సమః।
అకామహత ఇత్యేవ సతాం ధర్మః సనాతనః॥ 14-39-5(93436)
విశ్రంభో హ్రీస్తితిక్షా చ త్యాగః శౌచమతంద్రితా।
ఆనృశంస్యమసంమోహో దయా భూతేష్వపైశునం॥ 14-39-6(93437)
హర్షస్తుష్టిర్విస్మయశ్చ వినయః సాధువృత్తితా।
శాంతికర్మవిశుద్ధిశ్చ భావశుద్ధిర్విమోచనం॥ 14-39-7(93438)
ఉపేక్షా బ్రహ్మచర్యం చ పరిత్యాగశ్చ సర్వశః।
నిర్మమత్వమనాశీష్ట్వమపరిక్షతధర్మతా॥ 14-39-8(93439)
ముధాదానం ముధాయజ్ఞో ముధాధీతం ముధావ్రతం।
ముధాప్రతిగ్రహశ్చైవ మధాధ్రమో ముధాతపః॥ 14-39-9(93440)
ఏవంవృత్తాస్తు యే కేచిల్లోకేఽస్మిన్సత్వసంశ్రయాః।
బ్రాహ్మణా బ్రహ్మయోనిస్థాస్తే ధీరాః సాధుదర్శినః॥ 14-39-10(93441)
హిత్వా సర్వాణి పాపాని నిఃశోకా హ్యజరామరాః।
దివ్యం ప్రాప్య తు తే ధీరాః కుర్వతే వై తతస్తనూః॥ 14-39-11(93442)
ఈశిత్వం చ వశిత్వం చ లఘుత్వం చాణుతా తథా।
వికుర్వతే మహాత్మానో దేవాస్త్రిదివగా ఇవ॥ 14-39-12(93443)
ఊర్ధ్వస్రోతస ఇత్యేతే దేవా వైకారికాః స్మృతాః।
వికుర్వంతః ప్రకృత్యా వై దివం ప్రాప్తాస్తతస్తతః॥ 14-39-13(93444)
యద్యదిచ్ఛంతి తత్సర్వం భజంతే విభజంతి చ।
ఇత్యేతత్సాత్వికం వృత్తం కథితం వో ద్విజర్షభాః।
ఏతద్విజ్ఞాయ లభతే విధివద్యద్యదిచ్ఛతి॥ 14-39-14(93445)
ప్రకీర్తితాః సత్త్వగుణా విశేషతో
యథావదుక్తం గుణవృత్తమేవ చ।
నరస్తు యో వేద గుణానిమాన్సదా
గుణాన్స భుంక్తే న గుణైః స యుజ్యతే॥ ॥ 14-39-15(93446)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకోనచత్వారింశోఽధ్యాయః॥ 39 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-39-7 హర్షః పుత్రజన్మాదిజం సుఖం। తుష్టిరలబుద్ధిః। శాంతికర్మణి ముక్త్యుపాయే శుద్ధిః ఆర్జవేన ప్రవృత్తిః॥ 7-39-8 ఉపేక్షా ఔదాసీన్యం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.